మంగల్ పాడ్ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
ఎడపల్లి, సెప్టెంబర్ 30 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామంలోని దేవి ఉత్సాహ కమిటీ నిర్వాహకులు మంగళవారం భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ (అన్న సేట్ను) సన్మానించారు. కందగట్ల రామచందర్ దేవి నవరాత్రుల సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట భాజపా జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్. స్థానిక దేవి ఉత్సా కమిటీ నిర్వాహకులు భక్తులు గ్రామస్తులు తదితరులున్నారు