ఎడపల్లి లో ఘనంగా శ్రీ దుర్గా మాత శోభాయాత్ర

ఎడపల్లి, అక్టోబర్ 03 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు భక్తి శ్రద్దల మధ్య దుర్గామాత నిమజ్జన శోభాయాత్రను ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల వేద పండితుల మధ్య దుర్గామాత ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దల మధ్య బాజా భజంత్రీలతోగ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు అమ్మవారి విగ్రహ స్వరూపాన్ని గ్రామంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు విగ్రహ శ్రీ దుర్గా మాత నిమజ్జనం చేసేందుకు కమిటీ సభ్యులు అమ్మవారిని బాసర త్రివేణి సంగమంలో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరిగింది.