ఎడపల్లిలోరాజా బహదూర్ వెంకట్రామ రెడ్డి నూతనకమిటీ ఎన్నిక
ఎడపల్లి, సెప్టెంబర్ 30 ( లోకంతీరు ): రాజా బహదూ ర్ సొసైటీ బోధన్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక.
అధ్యక్షులు జనగం మోహన్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి పాల్ద భాస్కర్ రెడ్డి
కోశాధికారి గాంధారి అనిల్ రెడ్డి
ఉపాధ్యక్షులు గురుజల మహేందర్ రెడ్డి, చెల్లెడి చిన్నారెడ్డి, అభంగపట్నం నాగేశ్వర్ రెడ్డి,
కార్యదర్శిలుగా గాంధారి సురేష్ రెడ్డి, మదిరెడ్డి గోవింద్ రెడ్డి
పబ్లిసిటీ సెక్రటరీ తుట్కూర్ రవీందర్ రెడ్డి,
ఆర్గనైజింగ్ సెక్రటరీ జిన్న రాజారెడ్డి,
ముఖ్య సలహాదారులు పోల మల్కా రెడ్డి, పాల్ద రాజారెడ్డి, హుండీ నాగేందర్ రెడ్డి, తులసి గారి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు