Take a fresh look at your lifestyle.

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఉప అధ్యక్షులు…

0

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఉప అధ్యక్షులు

ఎడపల్లి, అక్టోబర్ 20 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలానికి చెందిన కందగట్ల రాంచందర్ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇందూర్ శాసనసభ సభ్యులు శ్రీ ధన పాల్ సూర్యనారాయణ గుప్త జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి గారు ల ని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నిజామ బాద్ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ జిల్లా ప్రజలందరూ దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని ఆయన అన్నారు ఇందు ర్ జిల్లా హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.