Take a fresh look at your lifestyle.

పిడిఎస్ బియ్యం పట్టివేత……

0

పిడిఎస్ బియ్యం పట్టివేత

నిజామాబాద్ , జనవరి 17 ( లోకంతీరు ) :  నిజామాబాద్ నగర శివారులోని డెంటల్ కాలేజీ ప్రాంతంలో మల్లారం దగ్గర సుమారు 6 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం ను పోలీస్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.మల్లారం మార్గం నుండి రుద్రుర్ వైపు వెలుచున్న వెహికిల్ నంబర్ AP 25 1635 గల వాహనం వెల్లు చుండగా అనుమనస్పదంలో వెహికిల్ తనిఖీ చేయగా అందులో  అందాద 6 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యం ను పట్టుకున్నట్లు తెలిసింది..పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Leave A Reply

Your email address will not be published.