Take a fresh look at your lifestyle.

రక్తదానం చేసిన పోతంగల్ మండల పిఆర్టియు అధ్యక్షులు

0

రక్తదానం చేసిన పోతంగల్ మండల పిఆర్టియు అధ్యక్షులు

 

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) :- పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్లోని పిఆర్టియు భవన్లో పిఆర్టియు పోతంగల్ మండల అధ్యక్షులు సూదం వెంకటేష్ రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ యాది రెడ్డి,పిఆర్టియు జిల్లా అధ్యక్షు లు మోహన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గౌడ్, రచ్చ మురళి,అంబెల్లి శంకర్, జిల్లాలోని ఆయా మండలాల పిఆర్టియు అధ్యక్ష,ప్రధాన కార్య దర్శులు,ఉపాధ్యాయ పాల్గొ న్నారు.

Leave A Reply

Your email address will not be published.