విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు
ఎడపల్లి, అక్టోబర్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంమంగల్ పాడ్ ఎక్స్ రోడ్డు నుండి మంగలపాడు సబ్స్టేషన్ వరకు ఎడపల్లి సబ్స్టేషన్ నుంచి పెద్ద లైను కుర్నాపల్లి ఫీడర్ వైర్లు కింద ఉన్న దగ్గర ఇంకొక పోల్ వేసి పైకి లేపడం జరిగింది రైతుల ట్రాక్టర్లకు తలగకుండా కరెంటు డిపార్ట్మెంట్ ముందస్తు చూపుతో చేస్తున్న పని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎడపల్లి విద్యుత్ శాఖ వారు తెలిపారు.