ప్రజావాణికి 156 ఫిర్యాదులు….
ప్రజావాణికి 156 ఫిర్యాదులు
నిజామాబాద్, జూలై 13 ( లోకంతీరు న్యూస్ ) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ…