వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…..
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 15 ( లోకంతీరు ) : జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో మంగళవారం కో ఆపరేటివ్ సొసైటీ వద్ద మాచారెడ్డి రైతు కన్వీనర్ రావుల ప్రభాకర్ కొబ్బరి కాయ కొట్టి వడ్ల కాంటాను…