నాళేశ్వర్‌లో గ్రామంలో ఘనంగా ఏడ్ల పోలాల అమావాస్య…..
నాళేశ్వర్‌లో గ్రామంలో ఘనంగా ఏడ్ల పోలాల అమావాస్య
నవీపేట్ , సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో ఏడ్ల పోలాల అమావాస్య వేడుకలను రైతులు ఘనంగా నిర్వహించారు. రైతులకు అండగా నిలిచే ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి,పూజలు…