తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు….
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు కలెక్టరేట్ల ముందు ధర్నాలు
ఎడపల్లి, నవంబర్ 10 ( లోకంతీరు ) : నేడు ఉదయం 10 గంటలకు బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని జీవో…