Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

అబకాస్ పరీక్ష లో ఉత్తిర్నత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం…

అబకాస్ పరీక్ష లో ఉత్తిర్నత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం ముప్కాల్, ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : నిర్మల్ జిల్లా కేంద్రంలో గల విశ్వం ఎడ్యుకేషన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి మరియు రాష్ట్రస్థాయి అబాకస్…

పిల్లలను ఎత్తుకెళ్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో అప్రమత్తం..బాల్కొండ పోలీసులు

బాల్కొండ మండల కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన బాల్కొండ పోలీసులు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా…

దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్ కేటాయించాలి….

దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్ కేటాయించాలి నిజామాబాద్, ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్ కేటాయించాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు అన్నారు. బీసీ లలో కుల వృత్తులను నమ్ముకునే…

నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ….

నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ కామారెడ్డి జిల్లా రామారెడ్డి , ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా పిట్లం నుండి బదిలీపై శనివారం విజయ్ కొండ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇక్కడ…

పాత కక్షలతో యువకుని పై కత్తితో దాడి….

పాత కక్షలతో యువకుని పై కత్తితో దాడి బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : బాల్కొండ :మండల కేంద్రంలోని వన్నెల్ బి చౌరస్తా వద్దగల బ్రహ్మేశ్వర టి స్టాల్ లో శనివారం సయ్యద్ రఫీక్ టీ త్రాగుతుండగ సయ్యద్ సోఫియన్ వయస్సు 25సం,…

15వ ఆర్థిక సంఘం నిధుల సమీక్ష సమావేశం…..

15వ ఆర్థిక సంఘం నిధుల సమీక్ష సమావేశం - జడ్పీ చైర్పర్సన్ శోభ కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 15 వ ఆర్ధిక సంఘం నిధుల క్రింద చేపట్టవలసిన పనులపై రూపొందించిన ఆర్థిక ప్రణాలికను సభ…

విద్యుత్ మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి….

విద్యుత్ మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్, ఫిబ్రవరి 10 ( లోకంతీరు) : సదాశివనగర్ మండల కేంద్రంలోని భూంపల్లి గ్రామంలో పదో వార్డులో ఏళ్ల తరబడి ఉన్న ఇళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు. ఏంమాత్రం కనురెప్ప…

దళిత అమ్మాయి ఘటన పై ఎస్సీ,ఎస్టీ కమిషనర్ రాక….

దళిత అమ్మాయి ఘటన పై ఎస్సీ,ఎస్టీ కమిషనర్ రాక... - కమిషనర్ వెంకటయ్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 10  ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు ఎస్సీ ఎస్టీ కమిషనర్ అండ్ చైర్మన్ శనివారం కామారెడ్డికి రావడం…

కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చుతుందే కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదు….

కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చుతుందే కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదు... ఇది నేమ్ చేంజింగ్ ప్రభుత్వం... గేమ్ చేజింగ్ ప్రభుత్వం కాదు. ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వాన్ని…