వాహనాల దొంగల అరెస్ట్….కామారెడ్డి జిల్లా
వాహనాలు దొంగతనం చేసే దొంగల ముఠా అరెస్ట్..
- జిల్లా ఎస్పీ సింధు శర్మ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) : కామారెడ్డి చుట్టుపక్కల ఏరియాలలో వరుస మోటార్ సైకిల్ దొంగతానలు జరుగుతున్నందున, కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ…