హరిదా ఆధ్వర్యంలో మనశ్శాంతి కోవెల నవలావిష్కరణ సభ…
ఆదివారం నాడు హరిదా ఆధ్వర్యంలో మనశ్శాంతి కోవెల నవలావిష్కరణ సభ
భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ): బహుళ సాహితీ ప్రక్రియల్లో సాహితీ సృజన గావిస్తున్న రచయితల్ని ప్రోత్సహిస్తూ వెన్ను దన్నై నిలుస్తున్న హరిదా రచయితల సంఘం…