Take a fresh look at your lifestyle.

ప్రచారం జోరు ….

0

ప్రచారం జోరు 

  • బ్యాట్ గుర్తు అభ్యర్థి సందీప్ 

కామారెడ్డి , డిసెంబర్ 05 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి వాడి వేడిగా ప్రచారం లో ముమ్మరంగా ముందుకు సాగుతున్న అభ్యర్థి నోముల సందీప్ కుమార్ బ్యాట్ గుర్తు కు అన్ని వర్గాల ప్రజలు ప్రచారంలో పాల్గొని అభ్యర్థి తరపున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థి యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.