జానకంపేట్ ప్రయాణ ప్రాంగణం పై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టాలి…..
ఆర్టిసి అధికారులు ఎడపల్లి జానకంపేట్ ప్రయాణ ప్రాంగణంపై దృష్టి పెట్టాలని ప్రయాణికుల ఆవేదన
ఎడపల్లి, అక్టోబర్ 07 ( లోకంతీరు ) : బోధన్, నిజామాబాద్, వయా జానకంపేట మీదుగా బాసర పట్టణ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన…