Take a fresh look at your lifestyle.

పలు గ్రామాలలో వైద్య శిబిరం….

0

పలు గ్రామాలలో వైద్య శిబిరం

రామారెడ్డి ,సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : ఉప్పల్వాయి సబ్ సెంటర్ లో సామ్ మామ్ పోగ్రం నిర్వహించిన వైద్యాధికారి డాక్టర్ సురేష్ రామారెడ్డి ప్రభుత్వ దవాఖానా పరిధిలో ఉన్న ఉప్పల్వాయి సబ్ సెంటర్ లో రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సురేష్ గారు సామ్ మామ్ పొగ్రం నిర్వహించి ఉప్పల్వాయిలో, గిద్దా, తీర్మాన్ పల్లి గ్రామాల్లో గల అంగన్వాడీ టీచర్లకు, అయాలకి, పిల్లలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది జార్జ్ ,చంద్రకళ , మూడు గ్రామాల అంగన్వాడి టీచర్లు , ఆశలు ,అయాలు పిల్లలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.