Take a fresh look at your lifestyle.

శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెట్ల పంపిణీ….

0

శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెట్ల పంపిణీ

ఎడపల్లి, అక్టోబర్ 31( లోకంతీరు ) : ఎడపల్లి మండలం కుర్నపల్లి ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోరిక మేరకు మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం తినేందుకు 140 స్టీల్ ప్లేట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు . కార్యక్రమం లో శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యులు ప్రసాద్ ,చిదంబర్,దయాకర్ , తో పటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.