Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండల కేంద్రంలోని అంబులెన్స్ తనిఖీ…..

0

ఎడపల్లి మండల కేంద్రంలోని అంబులెన్స్ తనిఖీ

– ఈ ఎం ఆర్ ఐ. ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు

ఎడపల్లి, డిసెంబర్ 23 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ ను జీవీకే ఈ ఎం ఆర్ ఐ ఆడిట్ అధికారి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. వాహనం పనితీరు. మందుల నిల్వలు. అత్యవసర వైద్య పరిసరాల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్. సూపర్వైజర్ స్వరాజ్. సిబ్బంది లోకేష్. ఆసిఫ్ పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన అత్యవసర సేవలు అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.