Take a fresh look at your lifestyle.

మంగళ్ పాడ్ గ్రామంలో శవలం సాయిలు వర్ధంతి……

0

మంగళ్ పాడ్ గ్రామంలో శవలం సాయిలు వర్ధంతి

ఎడపల్లి, జనవరి 11 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామంలో ఆదివారంశావలం సాయిలు 30వ వర్ధంతి సభ మంగళ్ పాడ్ గ్రామంలో శవలం సాయిలు ఫోటోకు పూలమాల ఏసి నివాళులర్పించడం జరిగింది. అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ 1996 సంవత్సరంలో నిరాదారుడుగా ఉన్న అతన్ని పట్టుకొని కత్తులతో నరికి చంపడం జరిగింది .పీపుల్స్ వార్ అనే అరాచకవాదులు సాయిల్ అన్న ఉంటే డివిజన్ పరిధిలో తమ ఆటలు సాగవని పోలీస్ ఇంపర్ రుద్రవేసి చంపడం జరిగింది సాయిల్ అన్న 30 సంవత్సరాలుగా మా నుంచి దూరమైన సాయిల్ అన్న ఈ ఆశయం కోసం తన ప్రాణాలు అర్పించాడు. దున్నేవానికి భూమి ఎన్ఎస్ఎఫ్ భూపారాటంలో పాల్గొని వేలాది ఎకరాల భూమి పేదలకు పంచడం జరిగింది. మంగల్పాడ్ పరిధిలోని మల్లెపాడు శివారు ప్రాంతంలో ఎర్రజెండాలు పాతి పేదలకు భూములు పంచడం జరిగింది. ఇళ్లస్థలాల విషం లాగానే అనేక పోరాటాలు తను భాగస్వామ్య గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేసి రైతులను కార్మికులను చైతన్యవంతులు చేసే దశలో సాయిలు అన్నని అకారణంగా హత్య చేయడం జరిగింది. ఇప్పుడు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు ఆ చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు రైతు గ్యారెంటీ చట్టం అమలు చేయాలని కరెంటు ప్రైవేట్ టీ కర్ణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఈ దశలో ముందుకొస్తున్న పేద వాళ్లకు రెండువేల పింఛన్ నుంచి 4000 పింఛన్ పెంచాలని కొత్తవారికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉపసంహరించుకొని ఫ్యాక్టరీ పునర్నిర్మానం చేయాలని అకాల వర్షాలతో అనేక పంటలు డివిజన్ పరిధిలో సోయా గాని పత్తి గాని వరి గాని పంటలునష్టం జరిగినా ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదు. ఈ సమస్యల పైన ముందుకు తీసుకుపోతా మనీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలోఅఖిలభారత ఐక్య రైతుసంఘం బోధన్ డివిజన్ నాయకులు. కశ. రవి. సుల్తాన్ సాయిలు. శ్రీపతి మల్లేష్. హనుమాన్లు. సుదర్శన్ కొండ్ర లక్ష్మణ్ .వైద్యనాథ్ .అక్షయ్ కుమార్ . డి.నరేందర్ .ఎల్ .గంగాధర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.