సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా డిసిసి ఉపాధ్యక్షురాలు గా నియామక పత్రం
ఎడపల్లి, మార్చి 25 ( లోకంతీరు ) : బోధన్ డివిజన్ ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఎడపల్లి గ్రామానికి చెందిన రజిత ఐలయ్య యాదవ్ డిసిసి ఉపాధ్యక్షురాలుగా నియామక పత్రాన్ని తీసుకోవడం జరిగింది. తమపై నమ్మకంతో పదవి నియమించినందుకు పెద్దలు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. డిసిసి అధ్యక్షులు నాగేష్ రెడ్డి. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరుపేరునా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో. నూతన సర్పంచ్ పాలకవర్గo పాల్గొన్నారు. జహీర్. జక్కలి నాగేష్. . తూట్కూర్ రవీందర్ రెడ్డి. బంజా కామప్ప. చిట్టెపు హనుమాన్లు పటేల్. అజార్. నర్సింగ్. రాధా కిషన్ గౌడ్. యాసాడ రాజకుమార్. తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.