ఎడపల్లిలో దుర్గదేవి నూతన ఉత్సవ కమిటీ
ఎడపల్లి, సెప్టెంబర్ 08 ( లోకంతీరు ) : దేవి నవరాత్రి 30వ వార్షికోత్సవ ఉత్సవ కమిటీ నీ అనగా 08-09-2025 సోమవారం రోజున దాస్ హనుమాన్ మందిర్ దేవి హల్ దగ్గర దుర్గాదేవి నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా దుద్దెడా అనిరుద్ గౌడ్ ఉపాధ్యక్షులుగా తడగం నవీన్ రెడ్డి మచ్చుకుర్ మోహన్ ప్రధాన కార్యదర్శిగాతాళ్ల శ్రీకాంత్ గౌడ్ కోశాధికారిగా బర్దిపూర్ రాకేష్ సంస్కృత కార్యదర్శిగా పండరినాథ్ వైద్య బర్దిపూర్ విట్టల్ ద్యాకం శ్రీకాంత్ ముఖ్య సలహాదారులుగా సాంబావ జోషి న్యావనంది రాజ్ కుమార్ మల్లెపూల శ్రీనివాస్ చిట్టెపు హన్మాండ్లు పటేల్ బొబ్బిలి శ్రీనివాస్ లను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే ఓం శ్రీ మాత్రే నమః