రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలీస్ సిబ్బంది
– పరామర్శించిన పోలీస్ కమిషనర్


నిజామాబాద్, నవంబర్ 10 ( లోకంతీరు ) : తేదీ 09-11-2025 రాత్రి సమయంలో నిజామాబాద్ లోనీ సాయినగర్ – 2 నుండి బైక్ పై అల్లం భూమయ్యా, (హోంగార్డ్) వారి కూతురు అల్లం మాధురి (మహిళా కానిస్టేబుల్) ను డ్యూటీ కి తీసుకొని వెళ్ళే టప్పుడు ఎదురుగా బైక్ పై వచ్చి డికొట్టడం జరిగింది, అల్లం భూమయ్య, మరియు వారి కూతురు కి తలకు, గాయాలు అయిన వారిని ఆసుపత్రి లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్. పరమర్శించి, వారి ఆరోగ్యం గురించి డాక్టర్ కు అడిగి తెలుసుకోవడం జరిగింది.