Take a fresh look at your lifestyle.

భారతీయ జనతా పార్టీలో చేరిన ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు….

0

భారతీయ జనతా పార్టీలో చేరిన ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎడపల్లి , డిసెంబర్ 15 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆత్మేల శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎడపల్లి సర్పంచ్ కందగాట్ల రామచందర్ బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్. నిజామాబాద్ కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్. రూరల్ అధ్యక్షులు సుదర్శన్. సాలూరు అధ్యక్షులు రావుబా గంగాధర్. వివిధ గ్రామాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.