Take a fresh look at your lifestyle.

బ్రాహ్మణపల్లి లో గంగమ్మ గుడి ఐదవ వార్షికోత్సవం…

0

బ్రాహ్మణపల్లి లో గంగమ్మ గుడి ఐదవ వార్షికోత్సవం

ఎడపల్లి , డిసెంబర్18 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ చెరువు సమీపాన ఉన్న గంగమ్మ గుడి ఆలయ ఐదవ వార్షికోత్సవ కార్యక్రమాలను స్థానిక గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్ దంపతులు గంగపుత్ర సంఘం పెద్దలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనీ తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

Leave A Reply

Your email address will not be published.