హత్య కేసును ఛేదించిన పోలీసులు…..
హత్య కేసును ఛేదించిన పోలీసులు
కామారెడ్డి ప్రతినిధి , నవంబర్ 4 ( లోకంతీరు ) : ఈనెల సదాశివ నగర్ మండల కేంద్రంలో అక్టోబర్ 31న లింగంపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ వివరాల్లోకి వెళితే…