పిట్లంలో ఎటిఎం చోరీ……
పిట్లంలో ఎటిఎం చోరీ
బాన్సువాడ ,జనవరి 12 ( లోకంతీరు ) : ఎటిఎం దొంగలు రెచ్చిపోయారు.ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న SBI ఎటిఎం లో చోరికి పాల్పడ్డారు.ఎటిఎం ను ద్వంసం చేసి సుమారు 17 లక్షల నగదును…