ఎడపల్లిలో ఆశా వర్కర్లు అరెస్ట్…..
ఎడపల్లిలో ఆశా వర్కర్లు అరెస్ట్
ఎడపల్లి, సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్ణయించుకోగా పోలీసులు ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎడపల్లి మండలం నుండి ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున…