మహిళ దారుణ హత్య…..
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో మహిళ దారుణ హత్య
- తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా కనిపించిన మృతదేహం
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమీషనర్
- హుటాహుటిన 10 స్పెషల్ టీమ్ లను రంగంలోకీ దించిన పోలీస్ కమీషనర్…