ప్రజాపంథా నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి….
ప్రజా నేతల పట్ల ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ వైఖరిని ఖండించండి.
- ప్రజాపంథా నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
- CPI(ML) ప్రజాపంథా డిమాండ్.
నిజామాబాద్ ,ఫిబ్రవరి 06 ( లోకం తీరు ) : ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే CPI (ML)…