ఎడపల్లి మండలంలో 84.2 మి మీ వర్షపాతం నమోదు…..
ఎడపల్లి, ఆగస్టు 18 ( లోకంతీరు ) :
అల్పపీడనం ప్రభావంతో ఎడపల్లి మండలంలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో చెరువులు కుంటలు నిండుకుండలా మారాయి మండలంలో 84.2మి మీ వర్షపాతం నమోదయిందని తాసిల్దార్ దత్తాద్రి తెలిపారు!-->!-->!-->!-->!-->…