ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలి….
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలి
ఎడపల్లి, ఆగస్టు 01( లోకంతీరు ): ముఖ్యమంత్రి ఎనమూల రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్ లన్ని తక్షణమే పెంచాలని, నూతన పింఛన్ లను మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట…