Take a fresh look at your lifestyle.

ఆలయ కమిటీ అధ్యక్షుడికి సన్మానం…

0

ఆలయ కమిటీ అధ్యక్షుడికి సన్మానం

కామారెడ్డి, ఆగస్టు 25 (లోకంతీరు) : ఆలయ కమిటీ అధ్యక్షున్ని అభినందించిన. మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ,కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని కమిటీ అధ్యక్షుడు నస్కటి శ్రీనివాస్ గుప్తా, ఉపాధ్యక్షుడు భూమేష్ సంయుక్త కార్యదర్శి గంజి సతీష్ గుప్తకు ఘనంగా సన్మానించారు. ముందుగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం సదాశివ నగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు గాంధారి మండల బారసా అధ్యక్షుడు వజీర్ శివాజీ రావు రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, గోకుల్ తండా లింబాద్రి నాయక్ యూత్ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి నాయకులు గంజి శ్రీను పరమేష్ ను ఘనంగా సన్మానించారు.
భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి కృషిచేసి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.