Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులకు ఘనంగా సన్మానం…..

0

ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులకు ఘనంగా సన్మానం

– ఎడపల్లి కాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు

ఎడపల్లి,  సెప్టెంబర్ 19 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు గా ఇటీవల నియామకమైన, కదం ప్రకాష్ రావు గారికి ఘనంగా సన్మానించడం జరిగిందిఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావుచట్టం (ప్రింట్, మీడియా మరియు ఎలక్ట్రానిక్) మీడియా పాత్రికేయులు కిషోర్ కుమార్ శాలువలతో శుక్రవారం ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఎడపల్లి మండల పాత్రికేయులు కోశాధికారిజగన్మోహన్, సలహాదారులురవి నాయక్, కాంగ్రెస్ పార్టీనాయకులు యాసాడ రాజ్ కుమార్, మఛ్కూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.