Take a fresh look at your lifestyle.

బోధన్ డివిజన్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం…..

0

బోధన్ డివిజన్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఎడపల్లి, సెప్టెంబర్ 19 ( లోకంతీరు ) :  బోధన్ డివిజన్లోనిమూడో శనివారం సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ లో భాగంగా 33/11 కె.వి ఎడపల్లి సబ్ డివిజన్ పరిధి, బోధన్ రూరల్ ,కల్దుర్కిఏరాజ్ పల్లి, రెంజల్ మండలంలోని తాడబిలోలి, ఎడపల్లి మండలంలోని మంగళ్ పాడ్,లో గల సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ ఉండడం వలన శనివారం (నేడు) మధ్యాహ్నం 3 గంటల నుండి. సాయంత్రం 05 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందనీ, ఎడపల్లి విద్యుత్ శాఖ ఏడిఈ ప్రభాకర్ తెలిపారు.విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ సిబ్బందికి, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.