Take a fresh look at your lifestyle.

మల్టీ జోన్ 1 లో సీఐ బదిలీలు…….

0

మల్టీ జోన్ 1 లో సీఐ బదిలీలు

నిజామాబాద్ క్రైమ్,, డిసెంబర్ 14 (లోకంతీరు): మల్టీజోన్-1 పరిధిలో వెయిటింగ్లో ఉన్న ఐదుగురు సీఐలకు పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐగా ఎం.రమేశ్, బోథ్ సీఐగా ఏ.వెంకటేశ్వర్ రావు, ఆసిఫాబాద్ సీసీఎస్ సీఐగా శ్రీధర్, ఆదిలాబాద్ డీసీ ఆర్బో సీఐగా పాండేరావు, రామగుండం ఎస్బీ సీఐగా కరుణాకర్లకు పోస్టింగ్ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.