Take a fresh look at your lifestyle.

మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…….

0

మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

కామారెడ్డి, నవంబర్ 08 ( లోకంతీరు ) : రామారెడ్డి కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు సంతోషాన్ని కలిగించే విధంగా విధివిధానాలను అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఆనందోత్సాహాలతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి, ఏఎంసీ డైరెక్టర్ ఎండి రావుఫ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, మండల ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, మండల ముఖ్య సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ ప్రెసిడెంట్ పిప్పరి గణేష్ ,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నామాల రవి, ఉపాధ్యక్షులు కామారెడ్డి రవి, జనరల్ సెక్రటరీ గాండ్ల నర్సింలు, మండల ముఖ్య సలహాదారులు రంగు రవీందర్ గౌడ్, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బిపేట నరసింహులు, బీసీ సెల్ సలహాదారులు అంబాయి దేవి దాస్, ఆయా గ్రామాల సీనియర్ కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.