నగరంలో ద్విచక్ర వాహనం దొంగతనం….
నగరంలో మరో దొంగతనం
నిజామాబాద్ క్రైమ్, నవంబర్ 24 ( లోకంతీరు ) : ఆదివారం వేకువజామున 3 గంటల 10 నిమిషాలకు నిజామాబాద్ లోని పెద్ద బజార్ ప్రాంతంలో గల జెర్సీ పాల వ్యాపారి విజయ్ సంగ్వాయి యొక్క ద్విచక్ర వాహనం యాక్టివా 3G ( బైక్ నెంబర్ TS 16EK…