డ్రంకన్ డ్రైవ్…..
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురుకి జైలు శిక్షా
14 మందికి జరిమానా
నిజామాబాద్ క్రైమ్ , జనవరి 30 ( లోకంతీరు ) : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 17 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం శుక్రవారం నాడు పి. ప్రసాద్ ట్రాఫిక్…