Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

గాజుల సౌమ్య వీర మరణం మోస్రా లో విషాద ఛాయలు……

గాజుల సౌమ్య వీర మరణం మోస్రా లో విషాద ఛాయలు నిజామాబాద్ , జనవరి 31 ( లోకంతీరు ) : నిజామాబాద్ పట్టణంలో జనవరి 23 రోజున సాయంత్రం 7.00 గంటలకు గంజాయి మాఫియా అరాచక శక్తుల దుశ్చర్యకు లోనై మూత్రపిండాలు ( Kidney’s) , ప్లీహం( Spleen) , కాలేయం (…

ఇసుక త్రవ్వకాలు,భారీగా జీరో ఇసుక దందా……

హంగర్ గా మంజీరా వాగు నుంచి సుంకిని వాగు వరకు జోరుగా ఇసుక త్రవ్వకాలు ఇసుక డంపు భారీగా జీరో ఇసుక దందా పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక తరలింపు అధిక రేట్లకు విక్రయింపు చోద్యం చూస్తు.... పట్టించుకోని అధికారులు…

ఖాకీల కళ్లుగప్పి పాన్ గల్లీలో జోరుగా జూదం……..

ఖాకీల కళ్లుగప్పి పాన్ గల్లీలో జోరుగా జూదం ఎడపల్లి , జనవరి 31  ( లోకంతీరు )  : బోధన్ పట్టణంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని పాన్ గల్లీ ప్రాంతంలో నిత్యం జోరుగా పేకాట సాగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

గడిచిన వారం రోజుల డ్రంక్ అండ్ డ్రైవ్ లో 84 కేసులు, 7,90,900/- రూపాయల జరిమానా…..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో డ్రంకన్ డ్రైవ్ లో 84 కేసుల నమోదు 7,90,000/- జరిమానా  నిజామాబాద్ క్రైమ్, జనవరి 31 ( లోకంతీరు ) : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు…

స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్…..

స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ తృటిలో తప్పిన ప్రమాదం.... ఎడపల్లి, జనవరి 31( లోకంతీరు ) :  నవీపేట్ మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ ఏరియా సమీపంలో ఆదర్శ స్కూల్ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ…

సాలూర మండలం నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా…………

సాలూర మండలం నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల తీవ్ర ఆగ్రహం - సాలురా తహసీల్దార్ చేయవలసిన పని బోధన్ తహసీల్దార్ చేస్తున్నాడు సెలవు లో వెళ్లిన రూరల్ ఎస్సై సాలూర తహసీల్దార్ పూర్తిగా మౌనమని…

మృత బాలిక ఆచూకీ లభ్యం…..

మృత బాలిక ఆచూకీ లభ్యం.... మహారాష్ట్రకు చెందిన బాలికగా గుర్తింపు బోధన్ క్రైం , జనవరి 30 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ఏ ఆర్ పి క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన…

1 వ టౌన్ లో గంజాయి కేసు నమోదు…..

1 వ టౌన్ లో గంజాయి కేసు నమోదు నిజామాబాద్ క్రైమ్ , జనవరి 30 ( లోకంతీరు ) : ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర ఫ్రెండ్స్ షాప్ నిజామాబాద్ నందు గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా, అట్టి సమాచారం మేరకు పోలీస్ వారు అక్కడికి వెళ్లి చూడగా, మైనర్…

డ్రంకన్ డ్రైవ్…..

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురుకి జైలు శిక్షా 14 మందికి జరిమానా నిజామాబాద్ క్రైమ్ , జనవరి 30  ( లోకంతీరు ) : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 17 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం శుక్రవారం నాడు పి. ప్రసాద్ ట్రాఫిక్…

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్….

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్ నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాట్లు... నిజామాబాద్, జనవరి 28 ( లోకంతీరు ) : నిజామాబాదు జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపల్…