ఘోర రోడ్డు ప్రమాదం…….
ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి
భైంసా, జనవరి 20 ( లోకంతీరు ) : నిర్మల్ జిల్లాలోని భైంసాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా…