స్కూల్ ఫీజులకు కళ్లెం వేయాలి.. స్పష్టమైన విధానం ప్రకటించాలి
ప్రైవేట్,కార్పొరేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి
PDSU డిమాండ్
నిజామాబాద్ , ఆగష్టు 09 ( లోకంతీరు న్యూస్ ) : ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కఠిన…