“ఆసరా” పెన్షన్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలి…..
"ఆసరా" పెన్షన్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలి
నిజామాబాదు, నవంబర్ 24 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లాలో అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్ తక్షణమే విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సమీర్ హైమద్ …