Take a fresh look at your lifestyle.

ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అందజేత…

0

ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అందజేత

కామారెడ్డి జిల్లా,  ఆగస్టు 17 ( లోకంతీరు )  : కామారెడ్డి జిల్లాలోని టెక్రియాల్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు , హైదరాబాద్ నిమ్స్ అత్యవసరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యాపేట జిల్లా పెంచికల్ గ్రామానికి చెందిన రాంబాబు కు ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లి రక్తం అందజేశారు. రక్తం అందించిన వారిలో మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన బుస రాజు, టెక్రియాల్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు 21 వ సారి రక్త దానం చేశారు. రోగి బంధువులు, కుటుంబ సభ్యులు వారికి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.