Take a fresh look at your lifestyle.

ఎన్నికల కోడ్ దృష్ట్యా దేవి ఉత్సవాలకు కఠిన నిబంధనలు….

0

ఎన్నికల కోడ్ దృష్ట్యా దేవి ఉత్సవాలకు కఠిన నిబంధనలు

ఎడపల్లి, సెప్టెంబర్ 30 ( లోకంతీరు ) :  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను శాంతియుతంగా నిబంధనకు లోబడి నిర్వహించాలని బోధన్ పోలీసులు ఉత్సవ కమిటీలకు స్పష్టం చేశారు ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ ఆధ్వర్యంలో జరిగిన శాంతి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ శ్రీనివాస్ సిపి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు అధిక శబ్దాలు చేసే డీజే లు అనుమతులు లేని కార్యక్రమాలకు నిషేధించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు నిమజ్జనోత్సవనీ సామరస్యంగా జరపాలని కోరారు ఈ సమావేశంలో ఎస్సై హబీబ్ ఉత్సాహ కమిటీ అధ్యక్షులు నంద్యాల శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.