దొంగ ఓట్ల కలకలం…. ఇద్దరు అరెస్ట్ !
దొంగ ఓట్ల కలకలం.. ఇద్దరు అరెస్ట్ !
ఎడపల్లి , ఫిబ్రవరి11 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ పర్వంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. రాకాసిపేట్‌లోని బూత్ నంబర్ 24, గోశాల ఏరియాలోని బూత్ నంబర్ 78లో ఇతరుల పేర్లతో ఓట్లు వేసేందుకు…