చిరంజీవి కుటుంబంలో ఆనందం…..
చిరంజీవి కుటుంబంలో ఆనందం
కవల పిల్లలకు పాప ,బాబుకు జన్మనిచ్చిన ఉపాసన
హైదరాబాద్, జనవరి 31 ( లోకంతీరు ) : కొణిదెల కుటుంబం సంతోషంతో నిండిపోయింది.రాంచరణ్ ఉపాసన కు కవల పిల్లలు జన్మించారు.పాప బాబు ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి తన ట్విట్టర్ లో…