ఎడపల్లిలో పిట్ల ఎల్లయ్య వర్ధంతి….
ఎడపల్లిలో పిట్ల ఎల్లయ్య వర్ధంతి
ఎడపల్లి , డిసెంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం అఖిలభారత ఐక్య రైతుసంఘం కార్యాలయంలో .పిట్ల ఎల్లయ్య వర్ధంతి సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.…