Take a fresh look at your lifestyle.

నేడు బ్యాంకు మిత్ర కేంద్రం ప్రారంభం….

నేడు బ్యాంకు మిత్ర కేంద్రం ప్రారంభం ఎడపల్లి, నవంబర్ 11 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు మిత్ర సర్వీస్ సెంటర్ ఓపెన్ చేయడం జరగనుంది కావున గ్రామస్తులందరూ కలిసి…

పోలీసు వారి ప్రజావాణి కార్యక్రమంలో 16 ఫిర్యాదులు…..

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాది దారుల నుండి 16 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్. నిజామాబాదు, నవంబర్ 10 ( లోకంతీరు ) : నేడు  నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలీస్ సిబ్బంది…..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలీస్ సిబ్బంది - పరామర్శించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, నవంబర్ 10 ( లోకంతీరు ) : తేదీ 09-11-2025 రాత్రి సమయంలో నిజామాబాద్ లోనీ సాయినగర్ - 2 నుండి బైక్ పై అల్లం భూమయ్యా, (హోంగార్డ్) వారి కూతురు అల్లం మాధురి…

విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు…..

విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు ఎడపల్లి, నవంబర్ 10 ( లోకంతీరు ) : ఎడపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం ఈనెల 14న బాలల దినోత్సవ0 నెహ్రూ జయంతిసందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ చిత్రలేఖనం పోటీలను…

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత….

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత ఎడపల్లి, నవంబర్ 10 ( లోకంతీరు ) : ఎడపల్లి శివారులో సివిల్ సప్లై అధికారులు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ (పిడి ఎస్) బియ్యాన్ని పట్టుకున్నారు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు….

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు కలెక్టరేట్ల ముందు ధర్నాలు ఎడపల్లి, నవంబర్ 10 ( లోకంతీరు ) : నేడు ఉదయం 10 గంటలకు బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని జీవో…

వచ్చే మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువ…

వచ్చే మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువ ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) :  తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు అదిలాబాద్ కొమరం భీమ్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల…

స్పెషల్ పాలన ఇంకెన్నాళ్లు..?

స్పెషల్ పాలన ఇంకెన్నాళ్లు..? . కుంటుపడుతున్న గ్రామ పాలన..? . స్పెషల్ అధికారుల సమన్వయ లోపమా..? . బాధ్యత వాయించని సెక్రెటరీ లా..? . పారిశుద్ధ లోపం ప్రజల ప్రాణాలకు శాపం..? కామారెడ్డి, నవంబర్ 09 ( లోకంతీరు ) : రాష్ట్ర…

కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ప్రారంభం …..

కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ప్రారంభం  కామారెడ్డి, నవంబర్ 09 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి - రామారెడ్డి గ్రామాలలో కొలువై ఉన్న ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అధికార భైరవ స్వామి జన్మదిన వేడుకలు ఆదివారం నుండి…

బోధన్–జిల్లాస్థాయి ఇన్స్పైర్ & సైన్స్ ఫెయిర్ ప్రదర్శన….

బోధన్-జిల్లాస్థాయి ఇన్స్పైర్ & సైన్స్ ఫెయిర్ ప్రదర్శన ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ (2024--25) మరియు సైన్స్ ఎగ్జిబిషన్ (2025--26) ప్రదర్శనలు నవంబర్ 23 నుండి 25 వరకు బోధన్ లోని విజయ…