నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్…..
నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్
- వర్ని మాజీ ఎం ఈ ఓ పై కేసు నమోదు
ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా వర్నిని మండల కేంద్రానికి చెందిన గజ్జవరపు మీరా వేణి (64) ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎంఈఓ పై కేసు నమోదు చేశారు…